Destined to become Successful

Introduction

నిన్నటి నుండి నేర్చుకుంటూ, రేపటి నాకలల సాకారానికై నేటిని మలచుకుంటూ,నిన్న రేపుల వారధిగా నేటికి సారధ్యం వహిస్తాను. విశ్వప్రేమే లక్ష్యంగా… జాగృతి , చైతన్యం ఆయుధాలుగా….. మంచిని పెంచి , కుళ్ళును త్రుంచి నవతరానికి ధీమా ఇవ్వాలని అనుక్షణం ఆరాటపడుతున్న అనంతజీవన సాగరంలోని ఓ చిన్న నీటి బొట్టుని. కళలని ప్రేమించే కళని… ప్రతిక్షణం జ్వలిస్తూ వెలుగునిచ్చే సూర్యునికావాలని పరితపించే …పద్మకళని. ఏనాటికైనా ప్రసారమాధ్యమంలో నా ఉనికిని చాటుకోగలనన్న ధీమా నా పాలిట అమృత కలశం……

————————————————————————————-

We Love our self even after doing many mistakes ,

then how can we hate others  for their small mistakes?

Strange , but true. Never hate any one.

————————————————————————————

Essentials of  a True Relation…..

Speaking without egos

Caring without expectations

Praying without selfishness.

——————————————————————————

Failure is a single paper in a part of life.

But success is a book of dictionary.

Never loose a full book for a single paper.

——————————————————————————-

When it rains all the birds occupy shelter but Eagle is the only bird that avoids the rain by flying above the clouds.

Problems come for all but facing them proves your living skill.

——————————————————————————-

Reality of Life:

“Everyone is good to U till expect nothing from them.

And you are too good to them……. till you fulfill their expectations.

——————————————————————————

18.4390836
Advertisements

స్వామీ వివేకానందుడు – సూక్తులు పాటిద్దామా ……….?

వివేకానందుడు:

ఎవరినీ తప్పు పట్టవద్దు , నిందించవద్దు

సహాయపడగలిగితే సాయంచేయ్యి

లేకపోతె ఆశీర్వధించి పంపివేయు

మనలను మన ఆలోచనలే తీర్చు దిద్దుతాయి

మాటలదేముంది ఆలోచనలే కలకాలం ఉంటాయి .

సుదూరము ప్రయాణము చేస్తాయి .

దేవుడు ఎక్కడో లేదు . నీలోనే ఉన్నాడు.

ప్రతీ జీవిలోను ఉన్నాడు.

ఇతరులకి మనము ఎంత మేలుచేస్తే

మన హృదయాలు అంత పవిత్రమవుతాయి.

అందులోనే దేవుడున్నాడు.

ఈ విధముగా ఆ మహనీయుడిని గుర్తు చేసుకోవటం చాలా సంతోషముగా వున్నది . ఆయన సూక్తులను పాతిదాం మరి.నవ మాసాలు మోసి చాలా బాధలు ను ఓర్చి బిడ్డను కంటుంది అమ్మ . అనుక్షణమూ తన కంటికి రెప్పలా కాపాడుతూ పెంచి పెద్ద చేస్తుంది. మంచి చెడులను, విచక్షణా జ్ఞానములను, బుద్దులను నేర్పుతుంది . మనము సమాజములో ఎలాబతకాలో నేర్పిస్తుంది. అమ్మ తన బిడ్డ ను గురించి చాలా కలలు కంటుంది . ఆ కలలను నిజాము చేసుకోటాని చాలా కష్టాలు పడుతుంది. అసలు అమ్మ ఆ కష్టాలని కష్టాలుగానే చూడదు. అవి కుడా సుఖాలుగానే భావిస్తుంది. ఇది నిజము. తన బిడ్డ పెరిగి పెద్దవాడై తనని చూడాలన్న ఆసతో బిడ్డ కోసము కష్టపడటం లేదు . కేవలము ఎటువంటి స్వార్ధము లేకుండా తనబిడ్డ పెరిగి ప్రయోజకుడై నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలని. అందరు మెచ్చుకొనే స్థితికి చేరాలని . శ్రమిస్తుంది . ఆమె కోరుకున్న ఫలితము దొరికితే అమ్మ పడిన కష్టాలన్నీ ఎలామర్చిపోతుందంటే. అప్పటిదాకా ప్రసవవేదనను అనుభవించిన తల్లి బిడ్డ పుట్టినా మరు నిమిషానికి బిడ్డను చూసి ఆ సంతోశములో ఆమె పడిన వేదనను మరచినట్టుగా . ఆమె భాదలన్నీ మరచి చాలా సంతోషిస్తుంది.

తల్లి పిల్లలకోసము ఎంతటి త్యాగానికైనా సిద్దమై పోతుంది. బిడ్డ చెడిపోతుంది అని అనిపిస్తే తాళికట్టిన భర్తను సైతము లెక్కచెయదు. ప్రపంచములోచెడ్డ వారు వుంటారు కానీ. చెడ్డ తల్లులు అంటు వుండరట .

ఈ రోజులలో అమ్మని ఎవరు గౌరవంగా చూడటంలేదు . పెరిగి పెద్దఅయిన తరువాత పెరుతెచ్చుకొని ఆ అమ్మ తనకోసము చేసిన త్యాగాన్ని కష్టాన్ని మరచి .వివేకహీనులవుతున్నారు. ఇది విచారిచవలసినదే. ఆ తల్లిని ముసలి వారి నివాస గృహాలలో చేర్చుతున్నారు . ఇదేనా ఆమె కడుపున పుట్టి ఆమె ఋణము తీర్చుకోటము.

అమ్మకి బంగారాలు బాగ్యాలు ఇవ్వక్కరలేదు. అమ్మని ప్రేమగా చూసుకోండి చాలు. ప్రేమగా పలకరించండి చాలు.

నమస్తే .బాయ్.

అమ్మ మాట -తాతనోట కధ నా చేత రాత

pokpok హాయ్ బాగున్నారా! నేనొక కధ చెపుతాను వింటారా . malu జాగ్రత్తగా వినాలి మరి ఒకే నా ……….

senyumkenyitsenyumkenyitsenyumkenyit సరే మరి వినండి. nerd అనగనగా …………….. అనగనగా………..అనగనగా…………….tension

అనగనగా………… జలజలా పారే ఏరు. ఏటి ఒడ్డున ఒక చెట్టు .చెట్టు పై ఒక గూడు . గూడులో ఒక ayam పిట్ట

. పిట్టకి మూడు చిన్న చిన్న పిట్టలు కలవు . అమ్మా , పిల్లలు చాలా celebrate సంతోషముగా వుండేవి .

అవి ఆడుకొంటూ, పాడుకొంటూ సరదాగా వుండేవి. senyumsenyum.

ఒకనాడు senyumkenyitsenyumkenyit పిట్ట ayam తన పిల్లలకు మేత కోసము వెళ్లి తిరిగి వచ్చు సమయమునకు తన పిల్లలు లో ఒక పిల్ల

గూటి నుండి తల బయటికి పెట్టి బయటి ప్రపంచం చూచుచున్నది .

అంతలో అమ్మayam వచ్చి ఆ పిల్లల్నికోపగించుకోని marah takbole అలా ఇంకెప్పుడు చూడవద్దని చెప్పింది takbole . పొరపాటున క్రిందపడిపోవచ్చు . లేక మన శత్రువులు వచ్చి ఎత్తుకొని వెళ్ళగలరు. మీరు పెద్ద అయిన తరువాత నాలాగే బయటికి వెళ్ళవచ్చు,అని ముద్దుcium గా మందలించింది అమ్మ ayam .

మరునాడు ఉదయము పిట్ట ayam మేతకు వెళ్ళింది అమ్మ మాట gataiలెక్క చేయక ఆ పిల్ల ayam మరలా బయటికి చూచింది గూటిలో నుండి బయటికి వింతలను . చూచుచున్నది .ఆ సమయమున గూటి అంచు వరకు వచ్చి పట్టు తప్పి కాలుజారి నదిలో పది కొట్టుకు పోయినది. nerd

senyumkenyitsenyumkenyitఈ కధలో నీతి పెద్దల మాట విననిచో ఆపదలు తప్పవు. nerdsenyumkenyit అందుకే అలా ఈ కధలో అమ్మ మాట వినకుండా వుండటం వల్ల పిల్ల పడిపోయింది .senyumkenyit అమ్మ మాట విని tepuktanganవుంటే ఆ పిట్ట కి బాగుండేది వినలేదు.senyumkenyit ఆపదలో పడింది.

ఇది మాతాత చెప్పిన కధ. బాగుంది కాదా.tepuktangantepuktangantepuktangan

tepuktangantepuktangantepuktangantepuktangantepuktangantepuktangantepuktangantepuktangantepuktangantepuktangantepuktangan మరి నేను ఉంటా babaibabaibabaibabai

Tag Cloud